Wednesday, March 11, 2009

నా అభిప్రాయాలు

ఈ రోజు నాకు ఎందుకో చాలా హాయి గా ఉంది. రోజూ ఒక పాఠం అని తెలుసు కానీ అనుభవాలు నేర్పే పాఠం అని అర్ధం చేసుకోవటానికి ఇన్ని రోజులు పట్టింది. ఎప్పుడైనా ఎవరైనా మన గురించి మాట్లాడితే మనల్ని మన అభిప్రాయాల్ని ఖండిస్తున్నారు అని అనుకోవటం కంటే మన కోసం ఆలోచించి మాట్లాడుతున్నారు అని అనుకోవటం మంచిది. ఎవరు యెంత చెప్పినా వినిపించుకోని నాకు ప్రేమ విలువ మాత్రం "కొంచెం ఇష్టం కొంచెం కష్టం" సినిమా చూడగానే అనిపించింది. ఓర్పు మనిషిని తయారు చేస్తుంది అని.
ఎవరినైనా ఎదిరించి ధైర్యం గా ఒక నిర్ణయం తీసుకోవటానికి అంత కంటే ఎక్కువ ధైర్యం కావాలి. సాహసం చెయ్యాలి. అప్పుడే ఏవైనా సాధిస్తాం అని అర్ధం అయ్యింది. కానీ ఒకరిని పంచన ఉంటూ వారికి ఇష్టం లేని మనకి అనువైన నిర్ణయం తీసుకోవటానికి ఎంత ధైర్యం కావాలి, ఎంత నమ్మకం కావాలి ఎంత చాకచక్యం కావాలి అమ్మో నాకు చాలా కష్టం అనిపిస్తోంది కానీ ఎందుకో గర్వం గా మాత్రం ఉంది.

ఇది మొత్తం నా పెర్సనల్ డైరీ ఆన్ లైన్ లో.. గూగుల్ వారికి నా ధన్యవాదాలు.
చల్ల గా ఉండండి. ఈ సౌకర్యం కల్పించినందుకు.

Wednesday, January 21, 2009

Satyam crisis

I am in support of Mr. Ramalinga Raju, the ex-CEO of the Hyderabad based software company, SATYAM. I mainly support him, as a good intellect. I don't find something wrong in what he has done. Many Politicians in India have gulped down larger reserves of the country's funds and wealths as well saved some parts of their robbery in foriegn Banks.

Raju, shared his wealth to his son. I accuse Teja Raju for his father's plight. If he were a good business man, now, SATYAM would have been on the top of the world. I pledge politicians not to politicise the issue of the fraud. He is a great man as he is strong at heart. Even though he has committed fraud, he openly, disclosed it before someone could dig it out. I accept he has done a blunder even in the open apology letter. But, who the hell does have the guts to lay down the fraud committed by a person that too of such scale.

The government of Andhra Pradesh as well as The Central Government should stay responsible for the jobs of the employees. They should give way for the take over only after thorough check of the audit (accounts and strength) is done for the future development or atleast the well being of the company and its employees.....

May God save the Industry, the employees, their families and dependents...


Bye,
Regards,
S. Naresh Kumar